Thursday, May 2, 2024

MDK : దుబ్బాకలో కొత్త ప్రభాకర్‌ రెడ్డి నామినేషన్‌

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాకలో నామినేషన్‌ దాఖలు చేశారు. సికింద్రాబాద్‌ యశోధ హాస్పిటల్‌ నుంచి అంబులెన్సులో దుబ్బాకకు చేరుకున్నారు. వీల్‌ చైర్‌లో వెళ్లి ఆర్వో కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement