Monday, April 29, 2024

NZ vs SL: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో న్యూజిలాండ్ వ‌ర్సెస్ శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య ఇవాళ ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 41వ వ‌న్డే మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement