Monday, May 6, 2024

MLC election : ఓటు హ‌క్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా.. ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థి యాదవ రెడ్డికి మద్దతుగా నారాయణఖేడ్ పట్టణంలోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement