Saturday, May 11, 2024

ఆంధ్ర‌ప్ర‌భ క్యాలెండ‌ర్ ను ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఆంధ్రప్రభ ఎల్బినగర్ జోన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న నూతన సంవత్సర క్యాలెండర్ 2022 ను ఈరోజు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు. క్యాలెండ‌ర్ చాలా బాగుంద‌ని, అన్ని హంగులతో క్యాలెండర్ ను రూపొందించిన ఆంధ్రప్రభ యాజమాన్యాన్ని సుధీర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement