Sunday, April 28, 2024

Breaking: తప్పిపోయిన ముగ్గురు బాలికలు.. రాజేంద్రనగర్​ పోలీసు స్టేషన్​లో అప్పగింత​

తెలంగాణకు చెందిన ముగ్గురు చిన్నారులు తప్పిపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. కాగా, ఓ క్యాబ్​ డ్రైవర్​ తప్పిపోయిన ముగ్గురు బాలికలను హైదరాబాద్​లోని రాజేంద్రనగర్​ పోలీసు స్టేషన్​లో అప్పగించారు. వారిది షాద్​నగర్​ గ్రామం అని, తెలిసిన వారు ఎవరైనా వారిని ఇంటికి చేర్చాలని ఆ క్యాబ్​ డ్రైవర్​ రిక్వెస్ట్​ చేస్తున్న వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement