Monday, December 9, 2024

Minister sithakka: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన..

ములుగు జిల్లాలో మంత్రి సీతక్కఇవాళ పర్యటించనున్నారు. గ్రామ పంచాయతీ భవనాలను సీతక్క ప్రారంభించనున్నారు.

అనంతరం మేడారంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలిస్తారు. జాతర ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement