Friday, May 17, 2024

Sitakka : నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క ప‌ర్య‌ట‌న

ఇవాళ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీత‌క్క‌(ధ‌న‌స‌రి అన‌సూయ‌) ప‌ర్య‌టించ‌నున్నారు. ఉట్నూర్‌లో ఉమ్మ‌డి జిల్లా అధికారుల‌తో ఆమె స‌మీక్ష నిర్వ‌హించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అక్క‌డ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించనున్నారు మంత్రి సీత‌క్క‌.జిల్లా అధికారులు ఆయా శాఖల సంక్షిప్త నివేదికలతో రావాల్సిందిగా మంత్రి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement