Saturday, May 18, 2024

మంత్రి కేటీఆర్ ని క‌లిసిన – స‌తీశ్ రెడ్డి,అనిల్ కుర్మాచలం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్ర సంప్రదాయేతర.. ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ (రెడ్‌కో) చైర్మన్‌గా నియమితులైన వై. సతీశ్ ‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్ .. థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన అనిల్ కుర్మాచలం.వారిని మంత్రి సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement