Monday, April 29, 2024

Medak: వృద్ధ దంపతుల ఆత్మహత్య

వృద్ధ దంప‌తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మ‌డి మెద‌క్ జిల్లా ప‌రిధిలో చోటుచేసుకుంది. జిల్లాలోని తీగుళ్ల గ్రామంలో వృద్ధ దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. స్వర్గం సత్యనారాయణ, బాల‌మ‌ణి దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. అయితే ఆ వృద్ధ దంప‌తులు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement