Tuesday, May 21, 2024

బీరప్ప కళ్యాణోత్స వేడుకల్లో పాల్గొన్న‌ మంత్రి హరీశ్ రావు

చిన్నకోడూర్ : రాష్ట్ర‌ మంత్రి హ‌రీశ్ రావు చిన్న‌కోడూర్ లో ప‌ర్య‌టిస్తున్నారు. మంత్రి హరీశ్ రావు చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ బీరప్ప కామరాతి కళ్యాణోత్సవం వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement