Tuesday, April 16, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట పర్యటన జిల్యా పర్యటనలో ఉన్నారు. రేపు (23వ తేదీన) సీఎం కేసీఆర్ రాక నేపథ్యంలో మల్లన్న సాగర్ సభా ప్రాంగణం ఏర్పాట్లను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలసి మంత్రి హరీశ్ రావు పర్యవేక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement