Thursday, May 9, 2024

కొడ‌కండ్ల కూడ‌వెల్లి వాగుకు నీటిని విడుద‌ల చేసిన మంత్రి హ‌రీశ్ రావు

రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ‌ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొడకండ్ల వద్ద రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి లు కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా పరిషత్ చైర్మన్ రోజా శర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement