Thursday, April 25, 2024

Road Accident: కరెంట్ తీగలపై పడిన వ్యక్తి

జగిత్యాల జిల్లాలో విషాదం జరిగింది. ధర్మపురి రోడ్ లో బైక్ కి కారు కి అక్సిడెంట్ అయింది. ఈ క్రమంలో బైక్ పై ఉన్న వ్యక్తి  ఎగిరి వెళ్లి రోడ్ పై ఉన్న కరెంట్ తీగలపై పడ్డాడు. దీంతో కరెంట్ షాక్ తగిలి వైర్లపైనే వెలాడాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement