Sunday, April 28, 2024

KTR: సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన…కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం…

మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలను ప్రారంభించనుంది.

ఇందులో భాగంగా ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సమావేశంకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్దం చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement