Thursday, May 2, 2024

Train: ఆలస్యంగా తెలంగాణ ఎక్స్ ప్రెస్… సమయాల్లో మార్పు..

నేడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా బయల్దేనుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. నాంపల్లి నుంచి ఉదయం 6గంటలకు బదులుగా మధ్యాహ్నం 2గంటలకు బయల్దేరుతుంది.

- Advertisement -

ఢిల్లీ నుంచి 26న సాయంత్రం 4గంటలకు బదులుగా రాత్రి 7.05గంటలకు బయల్దేరింది. 27న కూడా రైలు బయల్దేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే 8గంటలు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement