Thursday, May 9, 2024

Ra kadali ra: నెల్లూరు, పత్తికొండలో చంద్రబాబు పర్యటన

నేడు నెల్లూరు, పత్తికొండలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ‘రా కదలిరా’ బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు.

ఉరవకొండ నుంచి హెలికాప్టర్ లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు. నెల్లూరు నుంచి హెలికాప్టర్లో పత్తికొండ వెళ్తారు. బహిరం సభ అనంతరం పత్తికొండలోనే చంద్రబాబు బస చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement