Monday, April 29, 2024

KTR : ఇవాళ కామారెడ్డి, సిరిసిల్ల‌లో కేటీఆర్ రోడ్ షో

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల, కామారెడ్డిల‌లో రోడ్‌షో నిర్వ‌హించ‌నున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం సిరిసిల్ల పట్టణానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం పట్టణంలో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement