Saturday, May 21, 2022

ప్రభుత్వంపై విషం చిమ్మేందుకే నేతల యాత్రలు : పువ్వాడ

ప్రభుత్వంపై విషం చిమ్మేందుకే నేతల యాత్రలని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆయన మాట్లాడుతూ… రుణాలు తీసుకోకుండా కేంద్రం అడ్డుపడుతోందన్నారు. సవాళ్లను నిరూపించాలని అడిగితే స్పందన లేదన్నారు. కేటీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రైతుకు రైస్ మిల్లుతో సంబంధం ఉండదన్నారు. తరుగు ఎక్కువగా తీస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement