Monday, May 20, 2024

TS : ఆదిలాబాల్‌లో కేటీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారం

పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రచారాన్నిగులాబీ పార్టీ వేగవంతం చేసింది. ఈనేప‌థ్యంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఆదిలాబాద్‌లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్‌ బహిరంగసభలో కేటీఆర్‌ పాల్గొననున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement