Monday, April 29, 2024

ఖమ్మం జిల్లా సిరిపురంలో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం రామారావు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. హెచ్ఎం రామారావుపై స్థానికులు దాడి చేశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. కారులో హెచ్ఎం రామారావును తీసుకెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడంతో సిరిపురంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement