Friday, May 3, 2024

భద్రాద్రి కొత్తగూడెంలో పెట్రోల్, డీజిల్ కొరత

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో ప్రజలు పెట్రోల్ బంక్ ల వద్ద క్యాన్లతో బారులు తీరారు. అశ్వారావుపేట, సత్తుపల్లి, ఇల్లందు, సుజాత నగర్, కూసుమంచి, పినపాకలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. డీజిల్ కొరతతో బంక్ యజమానులు చేతులెత్తేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement