Sunday, April 28, 2024

TS: డిప్యూటీ సీఎం భట్టికి ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ల వినతి

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్లు తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలిశారు. ఈసందర్భంగా ఏఈల ప్రమోషన్, పెండింగ్ డీఏ, కొత్త ఏఈల రిక్రూట్ మెంట్ త్వరగా చేయగలరని బీటీపీఎస్ ప్లాంట్ నందు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఈఏఈఏ ప్రధాన కార్యదర్శి బట్టు హరీష్, బ్రాంచ్ సెక్రటరీ చందు, సి హెచ్. అనిల్, మెంబెర్స్ ఏ.వంశీకృష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement