Tuesday, January 21, 2025

KHM: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సీపీఎం గెలవాలి..

ఇల్లందు : ఎర్రజెండా అభ్యర్థులను గెలిపిస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్ అన్నారు. ఈరోజు వారి కార్యలయంలో పోతినేని మాట్లాడుతూ.. ఇల్లందు నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థిగా దుగ్గి కృష్ణను ప్రజలు గెలిపించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement