Monday, April 29, 2024

Khammam Aspirant – 500 కార్లతో డిప్యూటీ సీఎం భార్య నందిని భారీ ర్యాలీ….

ఖమ్మం లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో భారీ డిమాండ్ నెలకొంది. ఈ స్థానంలో బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని దరఖాస్తు కూడా చేశారు. ఇవాళ ఖమ్మంలో బలప్రదర్శన చేస్తూ ఆమె 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టారు. అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ కాన్వాయ్ నందిని హైదరాబాద్ గాంధీభవన్ కు బయలుదేరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement