Tuesday, May 14, 2024

Rahani Sharma: చిల‌క ప‌చ్చ చీర‌లో…..

చిలసౌ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ రహానీ శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని ఈ బ్యూటీ తన ఖాతాలో వేసుకుంది. తరువాత హిట్ సిరీస్ లో వచ్చిన మొదటి భాగంలో రుహనీ శర్మ నటించింది. ఈ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది.

అయితే తెరంగేట్రం చేసింది మాత్రం తమిళ్ మూవీతో. చిలసౌ తర్వాత కూడా తమిళంలో కమల అనే మూవీలో నటించింది. అయితే ఈ అమ్మడు హీరోయిన్ గా వచ్చే ఫేం కంటే ఇన్ స్టాగ్రామ్ ద్వారానే ఎక్కువ గుర్తింపు సంపాదిస్తుందని చెప్పాలి.

- Advertisement -

ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రుహనీ అందాల ప్రదర్శన ఒక రేంజ్ లో ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని ఈ బ్యూటీ ఇన్ స్టా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

అప్పుడప్పుడు తనలోని హాట్ నెస్ ని బయటకి తీసుకొస్తూ కలర్ ఫుల్ డ్రెస్సులతో కిక్ ఎక్కిస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతాయి.

రీసెంట్ గా బ్లౌజ్ లేకుండా గ్రీన్ కలర్ శారీతో ఫోటోలకి ఫోజులిచ్చిన ఈ బ్యూటీ తాజాగా బ్యాక్ అందాలని చూపిస్తూ కుర్రాళ్ళకి హిట్ పెంచేసే విధంగా పిక్స్ ని షేర్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement