Friday, April 26, 2024

కూలీలు జాగ్రత్తలు పాటించాలి..

చిగురుమామిడి: మండలంలోని నవాబుపేట గ్రామంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్‌ సుద్దాల ప్రవీణ్‌, ఈజీఎస్‌ ఏపిఓలు సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలకు ఎండ దెబ్బ తగలకుండా ఓఆర్‌ ఎస్‌ ద్రావణం మందు బిల్లలు అందించడంతోపాటు కోవిడ్‌ వ్యాపించకుండా మాస్కులు కట్టుకోవాలని, చేతులు ఎప్పటికప్పుడు శానిటేషన్‌ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement