Saturday, May 18, 2024

ముస్తాబవుతున్న తెలంగాణ భవన్.. 29న ప్రారంభించ‌నున్న‌ సీఎం

పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ ప్రారంభోత్సవానికి ముస్తాబవుతుంది. ఈనెల 29న రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ భవన్ ను ప్రారంభించనున్నారు. కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం తెలంగాణ భవన్ ను ప్రారంభించనుండడంతో తుది మెరుగులు దిద్దుతున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రతినిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement