Monday, April 29, 2024

సీఎం కేసీఆర్​ను సన్మానించిన పోలీసు హౌసింగ్​ కార్పొరేషన్​ చైర్మన్​ కోలేటి..

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఘనంగా సన్మానించారు. బుధవారం హైదరాబాద్​లోని హైటెక్స్​లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభా వేదిక పైకి రాగానే కోలేటి దామోదర్ శాలువాతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement