Thursday, May 2, 2024

KNR: ఇందిరా భవన్ ఎదుట కోమటిరెడ్డి అనుచరుల నిరసన

కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయం ఎదుట కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కరీంనగర్ టికెట్ పురామల్ల శ్రీనివాస్ కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నరేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా శ్రీనివాస్ కు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement