Friday, May 17, 2024

ఘనంగా స్వాతంత్ర్య‌ వజ్రోత్సవ వేడుకలు.. విద్యుత్ దీపాల వెలుగులో పోలీస్ స్టేషన్ లు

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలు పెద్దపల్లి సర్కిల్ పరిధిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని పెద్దపల్లి, ధర్మారం, బసంత నగర్, పోలీస్ స్టేషన్ల లో అధికారులతో పాటు సిబ్బంది పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్ లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. గురువారం ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement