Monday, April 29, 2024

ఈ నెల 20న జిల్లా కోర్టులు ప్రారంభం

పెద్దపల్లి జిల్లా కోర్టులు ఈ నెల 20న ప్రారంభం కానున్నాయి. జిల్లా కోర్టుతో పాటు ఫోక్సో కోర్టును శనివారం పోర్ట్ఫోలియో జడ్జి షమీం అక్తర్ ప్రారంభించనున్నారు. జిల్లా కోర్టులు రావడంతో సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్న పలు కేసులకు త్వరితగతిన పరిష్కారం లభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement