Saturday, April 27, 2024

పోలీస్ స్టేషన్ లో కరోనా పరీక్షలు

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లోని సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి సారంగ పాణి మాట్లాడుతూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement