Sunday, May 19, 2024

బాల్క సుమన్ కు శుభాకాంక్షల..

తెలంగాణ రాష్ట్ర సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్రంలోని బాల్క సుమన్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేతతోపాటు మంచిర్యాల జిల్లా ప్రజాప్రతినిధులు నాయకులు బాల్క సుమన్ కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంతో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా కృషి చేస్తానన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement