Monday, April 29, 2024

పోలీస్‌ అధికారుల నంబర్లు మార్పు : రామగుండం సీపీ చంద్రశేఖర్‌రెడ్డి

13 నుంచి అందుబాటులోకి కొత్త నంబర్లు

పెద్దపల్లి : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ అధికారులకు సంబంధించిన అధికారిక ఫోన్‌ నెంబర్లు మార్పు చేసినట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన పోలీస్‌ అధికారులకు సంబంధించి గతంలో వారి వద్ద ఉన్న అధికారిక నెంబర్లు ఇకపై పని చేయవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలంతా గమనించాలని కోరారు. ఈనెల 13 నుండి కొత్త అధికారిక ఫోన్‌ నెంబర్‌లలో పోలీస్‌ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పెద్దపల్లి జోన్‌ పోలీస్‌ అధికారుల కొత్త నంబర్లు..
డిసిపి, అడ్మిన్‌ రామగుండం- 8712656501
డీసీపీ, పెద్దపల్లి- 8712656502
ఏసీపీ, పెద్దపల్లి- 8712656504
సీఐ, పెద్దపల్లి- 8712656505
ఎస్‌ఐ, పెద్దపల్లి- 8712656506
ఎస్‌ఐ-2, పెద్దపల్లి- 8712656507
ఎస్‌ఐ, ధర్మారం- 8712656508
ఎస్‌ఐ, బసంత్‌నగర్‌- 8712656509
ఎస్‌ఐ, సుల్తానాబాద్‌- 8712656510
ఎస్‌ఐ-2, సుల్తానాబాద్‌- 8712656511
ఎస్‌ఐ, కాల్వశ్రీరాంపూర్‌- 8712656512
ఎస్‌ఐ, జూలపల్లి- 8712656513
ఎస్‌ఐ, పొత్కపల్లి- 8712656514
ఏసీపీ, గోదావరిఖని- 8712656515
ఇన్స్పెక్టర్‌- 1, గోదావరిఖని వన్‌టౌన్‌- 8712656516
ఇన్స్పెక్టర్‌- 2, గోదావరిఖని టూటౌన్‌- 8712656517
ఎస్‌ఐ- 1, గోదావరిఖని వన్‌టౌన్‌- 8712656518
ఎస్‌ఐ- 2, గోదావరిఖని వన్‌టౌన్‌- 8712656519
సిఐ- 1, గోదావరిఖని టూటౌన్‌- 8712656520
సిఐ- 2, గోదావరిఖని టూటౌన్‌- 8712656521
ఎస్‌ఐ, గోదావరిఖని టూటౌన్‌- 8712656522
ఎస్‌ఐ, కమాన్‌పూర్‌- 8712656523
సీఐ, రామగుండం- 8712656524
ఎస్‌ఐ, రామగుండం- 8712656525
ఎస్‌ఐ, ఎన్‌టిపిసి- 8712656526
ఎస్‌ఐ, అంతర్గాం- 8712656527
ఎస్‌ఐ, మంథని- 8712656528
ఎస్‌ఐ- 1, మంథని- 8712656529
ఎస్‌ఐ- 2, మంథని- 8712656530
ఎస్‌ఐ, ముత్తారం- 8712656531
ఎస్‌ఐ, రామగిరి- 8712656532

Advertisement

తాజా వార్తలు

Advertisement