Friday, April 26, 2024

బిజెపి ఆవిర్భావ వేడుకలు..

జూలపల్లి: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలను మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన అనంతరం కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల జ్యోతిబసు, బూత్‌ అధ్యక్షులు బొజ్జ స్వామి, నర్సయ్య, జక్కని ఉమేష్‌, శేఖర్‌, స్వామి, మహేందర్‌, పెసరు స్వామి, మల్కపూర్‌ నర్సయ్య, యుగంధర్‌, వెంకటేష్‌, మనోహర్‌, మల్లయ్య, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement