Friday, May 3, 2024

టీ-కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా డాక్టర్. కొనగాల మహేష్

హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, అధికార ప్రతినిధిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన డాక్టర్. కొనగాల మహేష్ ను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆమేరకు ఉత్తర్వులు జారీచేశారు. .

కాగా, డాక్టర్. కొనగాల మహేష్ ఏఐసీసీ సభ్యులుగా, టీపిసీసీ అధికార ప్రతినిధిగా, టీపిసీసీ మీడియా కమిటీ కన్వీనరుగా, టీపిసీసీ మాస్టర్ ట్రైనర్, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యులుగా వివిధ హోదాలలో పార్టీకి సేవలు అందించారు.తనపై నమ్మకంతో పార్టీ నాయకత్వం అప్పగించిన ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని, తన నియామకానికి సహకరించిన పార్టీ పెద్దలకు డాక్టర్. మహేష్ తెలిపారు కృత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement