Saturday, October 5, 2024

HYD: రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన జిట్టా సురేందర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 24 (ప్రభ న్యూస్) : ఎల్బీనగర్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు జిట్టా సురేందర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ గెలుపు కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement