Friday, May 3, 2024

ఇప్లూ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం..

ఉస్మానియా యూనివర్సిటీ, ప్రభన్యూస్ : ఇంగ్లీష్‌ అండ్‌ ఫారెన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇప్లూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి అధికారులు నోటిఫికేషన్‌విడుదల చేశారు. వివిధ విభాగాల్లో పిహెచ్దితో పాటు, పీజీ డిప్లొమా ఇన్‌ ద టీచింగ్‌ ఆఫ్‌ ఇంగ్లీష్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ద టీచింగ్‌ ఆఫ్‌ అరబిక్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ట్రాన్స్లేషన్‌ స్టడీస్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఆ్లనన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

దరఖాస్తులు, ప్రాస్పెక్టస్లను వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వచ్చే నెల 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇతర వివరాలకు 040 – 27889647, 27689733 నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement