Wednesday, May 15, 2024

హైదరాబాద్ లో ఉగాండా సెక్స్ రాకెట్ గుట్టురట్టు

హైదరాబాద్ నగరంలో ఉగాండా సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. హైటెక్ రీతిలో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్ కోసం ఉగాండా దేశీయులు ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఉగాండా దేశీయులతో పాటు సెక్స్ రాకెట్లో ఉన్నవారందరూ వీఐపీలే. బ్యాంకు యాప్‌లో సెక్యూరిటీ మాదిరిగా ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ప్రత్యేక కోడ్ (code) వాడితేనే ఎంట్రీ ఉంటుంది. సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతిస్తారు. హైటెక్ రీతిలో ఇలాంటి సెక్స్ రాకెట్‌ని ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement