Saturday, April 20, 2024

మ‌ర‌పురాని త్రోబ్యాక్ క్ష‌ణాల‌ను కూ ద్వారా పంచుకున్న ప్రణీత సుభాష్

ప్రముఖ టాలీవుడ్ నటి ప్రణిత సుభాష్ ఒక ఉత్తేజకరమైన, సూపర్ ఫన్ వీడియోను కూ యాప్ లో షేర్ చేసారు. అక్కడ ఆమె కొన్ని మరపురాని త్రోబ్యాక్ క్షణాలను పంచుకుంది. ప్రణీత సుబాష్ ఇటీవలే తన గర్భాన్ని ప్రకటించింది. దాని తర్వాత ఆమె చూడటానికి బాగున్న కొన్ని త్రోబాక్ క్షణాలను షేర్ చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement