Friday, May 3, 2024

సమస్యల పరిష్కారం కోసమే పాదయాత్ర.. ఎమ్మెల్యే భేతి

ఉప్పల్… : సమస్యల పరిష్కారమే ద్యేయంగా తాను పాదయాత్ర చేస్తున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తెలిపారు. నమస్తే ఉప్పల్ – మీకోసం… మీ ఎమ్మెల్యే.. కార్యక్రమంలో భాగంగా ఆయన చేస్తున్న పాదయాత్ర 10వ రోజు ఉప్పల్ డివిజన్ లో కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజలలోకి తీసుకువెళ్తూ, నియోజకవర్గంలో ఇంకా మిగిలి ఉన్న సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే భేతి. పాదయాత్రకి అపూర్వ స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ కే తమ మద్దతు ఉంటుందని చెబుతున్నారని ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement