Sunday, April 28, 2024

ఎన్ వి రమణకి శుభాకాంక్షలు..

కవాడిగూడ : భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్‌ వి రమణ ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్బంగా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు న్యాయవాదుల జేఏసి రాష్ట్ర కన్వీనర్‌ గోవర్దన్‌రెడ్డి తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement