Saturday, July 27, 2024

Hyd: డెక్కన్ మాల్ ను పరిశీలించిన నిట్ డైరెక్టర్

సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేటలోని డెక్కన్ మాల్ లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. అయితే అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ ను నిట్ డైరెక్టర్ పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిన మాల్ గోడలను నిట్ డైరెక్టర్ పరిశీలించారు. అగ్నిప్రమాదంలో భవనం పూర్తిగా కాలిపోయిందన్నారు. అనంతరం భవనాన్ని కూల్చాలని నిట్ డైరెక్టర్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement