Monday, April 29, 2024

దేశ వ్యవసాయ రంగంలో నూతన క్రాంతి రైతు బంధు .. టీఆర్ఎస్

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే దారిచూపే ఆశాకిరణాలు… భారతదేశ వ్యవసాయ రంగంలో నూతన క్రాంతి మన రైతుబంధు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధుల జమ అవుతున్నాయి. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ కూ యాప్ ద్వారా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement