Sunday, September 24, 2023

HYD : ఇక్ఫాయ్ యూనివర్సిటీ దగ్గర గంజాయి కలకలం

న‌గ‌రంలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీ దగ్గర గంజాయి కలకలం చోటుచేసుకుంది. విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డెకాయ్‌ ఆపరేషన్‌ చేసి స్మగ్లర్లను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ముఠా చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. యూనివర్సిటీ విద్యార్థులే టార్గెట్‌గా గంజాయి విక్రయాలు జ‌రుగుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement