Friday, May 3, 2024

రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వెంక‌టేష్‌

అంబ‌ర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ ప‌రిధిలోని అన్నపూర్ణ నగర్ లో ఈరోజు వీడీసీ రోడ్డు నిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. రూ.33 లక్షల అంచనాలతో ఈ రోడ్డు నిర్మాణం జ‌రుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ నగర్ బస్తీ ప్రజలు, ఆధికారులు, టి.ఆర్.యస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement