Monday, April 29, 2024

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement