Monday, May 6, 2024

Big Breaking: హైదరాబాద్ లో ఫిట్నెస్ ట్రైనర్ అరాచకం

హైదరారాబాద్ లో ఫిట్నెస్ ట్రైనర్ అరాచకానికి పాల్పడ్డాడు. ఫిట్నెస్ ట్రైనర్ సచిన్ డ్యాన్సర్ ను ట్రాప్ చేశాడు. డ్యాన్సర్ న్యూడ్ వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీసులు సచిన్ ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement