Monday, April 29, 2024

పేదల పాలిట ‘అక్షయ పాత్ర’గా అన్నపూర్ణ కేంద్రాలు

హైదరాబాద్‌ మహా నగరంలో పేదల పాలిట ‘అక్షయ పాత్ర’గా అన్నపూర్ణ కేంద్రాలు మారాయి. ఈ పథకం ద్వారా 8 ఏండ్లలో 9.67 కోట్ల భోజనాలు అన్నార్థుల ఆకలి తీర్చాయి. 373 కేంద్రాల ద్వారా కేవలం 5 రూపాయలకే అందుతున్న కమ్మటి నాణ్యమైన పోషక విలువలున్న భోజనం. అక్ష‌య పాత్ర మారిన అన్న‌పూర్ణ కేంద్రాల గురించి కూ యాప్ ద్వారా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement