Wednesday, May 8, 2024

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్య

హైదరాబాద్ పరిధిలోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి యువ‌తి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే యువ‌తి ఏ కార‌ణం చేత‌ ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించింద‌నేది తెలియాల్సి ఉంది. మాదాపూర్ పోలీసులు యువ‌తి శ‌వం కోసం నీటిలో గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement